ETV Bharat / entertainment

నేను ఒకరిని ప్రేమించా.. నా గుండె చప్పుడు అతడే: రష్మీ - etv jabardasth

కట్టప్పకు పెళ్లి అయితే బాహుబలి సినిమా ఎలా ఉంటుంది? రష్మీ తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెబితే ఎలా ఉంటుంది? తెలుసుకోవాలంటే ఇది చూసేయండి.

extra-jabardasth-latest-promo
'నేను ఒకరిని ప్రేమించా.. నా గుండే చప్పుడు ఆగే వరకు స్థానం అతడికే'
author img

By

Published : May 28, 2022, 2:20 PM IST

'ఈటీవీ' వేదికగా ప్రేక్షకులకు నవ్వులు పంచే కార్యక్రమం 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌'. ఎప్పటిలానే ఈవారం నవ్వించేందుకు సిద్ధమైంది. తాజాగా విడుదలైన ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో హల్​చల్​ చేస్తోంది.

బాహుబలి సినిమాలో కట్టప్పకు పెళ్లి కాలేదు. ఒక వేళ కట్టప్పకు పెళ్లి అయి ఉంటే.. బాహుబలి ఎలా ఉండేదంటూ బుల్లెట్​ భాస్కర్​ చేసిన స్కిట్​ నవ్వులు పూయిస్తోంది. ప్రోమోలో రోహిణి పాత్ర హైలెట్​గా నిలిచినట్లు కనిపిస్తోంది. ఇందులో కట్టప్పగా ఇమ్మాన్యూయెల్​ నటించారు. ఆయన భార్య పాత్రను రోహిణి పోషించారు.

ఈ వారం ఆటో రామ్​ ప్రసాద్​ స్కిట్​లో రష్మీ మెరిసింది. అందులో పెళ్లి కూతురుగా నటించింది. రష్మీ.. తను ప్రేమించిన అబ్బాయి గురించి.. అందులో ఆమె చెప్పిన డైలాగులు బాగున్నాయి. అలాగే రాకింగ్​ రాకేశ్​ స్కిట్ కూడా అలరించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.