ETV Bharat / entertainment

టాలీవుడ్​లోకి 'చిత్తూరు' బ్యూటీ- 'బబుల్​ గమ్'​తో ఎంట్రీ ఇచ్చిందిలా!

Bubble Gum Heroine Maanasa Choudhary : యాంకర్​ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేసిన 'బ‌బుల్ గ‌మ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగ‌మ్మాయి మాన‌స చౌద‌రి. టీజర్, ట్రైలర్, సాంగ్స్​లో ఈ అమ్మడిని చూసిన అభిమానులు తన గురించి నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

Bubble Gum Heroine Maanasa Choudhary
Bubble Gum Heroine Maanasa Choudhary
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 6:16 AM IST

Updated : Dec 29, 2023, 6:30 AM IST

Bubble Gum Heroine Maanasa Choudhary : టాలీవుడ్​లోకి రోజుకో కొత్త హీరోయిన్​​ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. తమ అందం, అభినయంతో యువతలో మంచి క్రేజ్​ సంపాదించుకోవడమే కాకుండా మంచి మంచి ఆఫర్ల కూడా అందుకుంటున్నారు. అయితే ఇందులో వివిధ భాషలకు చెందిన అమ్మాయిలు ఉన్నారు. తెలుగువారు కూడా ఉన్నారు. తాజాగా 'బేబీ' సినిమాతో వైష్ణ‌వి చైత‌న్య ఫేమస్​ అవ్వగా ఇప్పుడు ఆ లిస్ట్​లోకి మరో భామ ఎంట్రీ ఇవ్వనుంది.

యాంకర్​ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేసిన 'బ‌బుల్ గ‌మ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగ‌మ్మాయి మాన‌స చౌద‌రి. టీజర్, ట్రైలర్, సాంగ్స్​లో ఈ అమ్మడిని చూసిన అభిమానులు తన గురించి నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

'మాది చిత్తూరు జిల్లాలోని పుత్తూరు అనే ఊరు. నేను అక్కడే పుట్టాను. కానీ పెరిగింది మాత్రం చెన్నైలో. నాకు ఎటువంటి సినిమా బ్యాక్​గ్రౌండ్ లేదు. స్టడీస్​ పూర్తి చేసుకుని మోడ‌లింగ్​లోకి అడుగుపెట్టాను. ఆ ఎక్స్​పీరియన్స్​తోనే త‌మిళంలో 'ఎమోజీ' అనే వెబ్ సిరీస్​లో యాక్ట్​ చేశాను. ఇక అప్పటి నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించాను. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నా స్నేహితుడి ద్వారా డైరెక్టర్ ర‌వి కాంత్​కు నా ప్రొఫైల్​ పంపాను. ఆయ‌న‌కు నేను న‌చ్చ‌డం వల్ల ఈ సినిమాలో ఛాన్స్​ ఇచ్చారు. మోడ‌లింగ్​లో చేసినదాని వల్ల నాలో కెమెరా ఫియ‌ర్ ఎక్క‌డా క‌ల‌గ‌లేదు. తొలి సినిమా అయినప్పటికీ ఎటువంటి టెన్షన్​ లేకుండానే న‌టించాను. అందుకు మోడ‌లింగ్ ఎంతో తోడ్పడింది. అంటూ తన జర్నీ గురించి చెప్పింది. మరోవైపు ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

'ఈ సినిమాలో బబుల్ గేమ్ మూవీ నేను జాన్వీ అనే రోల్​ చేశాను. ఇందులో కొన్ని గాఢ‌మైన సీన్స్​ ఉన్నాయి. ఎమోషన్స్​ను పండించ‌డం కోసమే అలా యాక్ట్​ చేయాల్సి వ‌చ్చింది. అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. వాస్తవానికి ఇలాంటి రోల్స్​లో కనిపించే అవకాశాలు చాలా రేర్​గా వ‌స్తాయ‌. వ‌చ్చిన‌ప్పుడు దాన్ని అస్సలు మిస్ చేసుకోకూడ‌దు. ఓ న‌టిగా నా జర్నీని ఇప్పుడే మొద‌లు పెట్టాను. యాక్టింగ్ విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు లేవు. స్పై బ్యాక్​గ్రౌండ్​ ఉన్న సినిమాలు చేయాల‌ని ఉంది' అంటూ తన మనసులోని మాటను అభిమానులకు తెలియజేసింది.

మరోవైపు, ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ సహా కొన్ని ప్రాంతాలలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. 'బబుల్ గమ్' న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ సినిమా అని కొన్ని సన్నివేశాలు బాగా అనిపిస్తే, మరికొన్ని బాలేదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. రవికాంత్ పేరేపు కథ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ, కథను తెరకెక్కించిన విధానం యునీక్‌గా మరకొరు చెప్పారు. రోషన్ కనకాల తన నటనతో ఆకట్టుకున్నాడని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ బాగా చేశాడని చెప్పారు. జాన్వీ పాత్రలో కథానాయిక మానస చౌదరి బావుందన్నారు. సిద్ధూ జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ టైమింగ్ కేక అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఫస్టాఫ్ ఓకే అని, సెకండాఫ్ ఏవరేజ్ అని స్పష్టం చేశారు. పెర్ఫార్మన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చని ట్వీట్ చేశారు.

  • #Bubblegum: "A" new-age rom-com that was sweet sometimes and sour most of the time.#RavikanthPerepu story was regular but the treatment was unique. #RoshanKanakala stands out with his performance, especially interval scene. #Maanasa was good in her role. Surprisingly,…

    — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఓవైపు యాంకర్ కొడుకు- మరోవైపు సింగర్ వారసుడు- ఎవరు హిట్ కొడతారో?

Anchor Suma Son Movie : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌ లాక్ - బోల్డ్ సీన్స్​తో.. ​

Last Updated : Dec 29, 2023, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.