ETV Bharat / entertainment

Bro movie collections : బాలయ్యను బీట్​ చేయలేకపోయిన పవన్ ​'బ్రో'!.. ఎంతొచ్చాయంటే? - బ్రో మూవీ ఓవర్సీస్​ కలెక్షన్స్​

Bro movie overseas collection : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​ 'బ్రో'.. మొదటి రోజు చిరంజీవి, బాలయ్య సినిమాల వసూళ్లను క్రాస్​ చేయలేకపోయింది! ఆ వివరాలు..

Bro movie collections
Bro movie collections : బాలయ్య, చిరును బీట్​ చేయలేకపోయిన పవన్​
author img

By

Published : Jul 29, 2023, 7:05 AM IST

Updated : Jul 29, 2023, 7:53 AM IST

Bro movie overseas collection : పవర్​ స్టార్ పవన్ కల్యాణ్​-సాయి తేజ్​ కలిసి నటించిన మల్టీస్టారర్​ మూవీ 'బ్రో'. ఈ సినిమా జులై 28న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ పవన్ ఫ్యాన్స్​తో హంగమాతో కళకళలాడాయి. అయితే వాస్తవానికి ఈ సినిమాపై మొదటి నుంచి కాస్త హైప్​ తక్కువగానే ఉంది. అభిమానుల హంగామా తప్ప.. మిగతా ఆడియెన్స్​లో మూవీపై పెద్దగా హైప్ క్రియేట్​ అవ్వలేదు. కానీ సినిమా రిలీజయ్యాక.. సినిమా బాగుందనే టాక్​ ఫ్యాన్స్​ నుంచి వినిపిస్తోంది. కేవలం పవన్​ ఎనర్జీతో వన్​ మ్యాన్​షోగా ఆకట్టుకుంటుందట.

అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్​ ప్రీమియర్స్​ కలెక్షన్స్​ వివరాలు బయటకు వచ్చాయి. అసలీ చిత్రం 2023లో ప్రీమియర్స్​లో బిగ్గెస్ట్ హిట్​గా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. బయట మీడియా కథనాల ప్రకారం.. యూఎస్ టాప్-5 తెలుగు సినిమాల ప్రీమియర్స్​లో వెనకపడిపోయిందట.

Bro movie premieres : ఈ జాబితాలో పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ 'ఆదిపురుష్' చిత్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలిసింది. ప్రీమియర్స్​తోనే ఈ చిత్రం అక్కడ మిలియన్ డాలర్​ క్లబ్​లోకి చేరిపోయింది. 1,195,316డాలర్లను ఖాతాలో వేసుకుందట. ఆ తర్వాత 7 లక్షల డాలర్లకు($708,472) పైగా కలెక్షన్స్​తో వీరసింహారెడ్డి రెండో స్థానాన్ని దక్కించుకున్నట్లు ఉంది. ఇక ఈ చిత్రానికి పోటీగా వచ్చిన అదే సమయంలో రిలీజైన 'వాల్తేరు వీరయ్య' సినిమా 6 లక్షల డాలర్లకు($679,036)పైగా వసూళ్లను సాధించి మూడో స్థానానికి పరిమితమైందట. ఆ తర్వాత నాలుగో స్థానాన్ని బ్రో దక్కించుకుందని తెలిసింది. అయితే ఈ మూవీ కూడా ఆరు లక్షల డాలర్లకుపైగా($647,227) అందుకుందట. ఇక ఐదో స్థానంలో నాని దసరా($637,677) నిలిచినట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. అయితే ప్రభాస్​కు ఉన్న క్రేజ్​ వల్ల ఆదిపురుష్​ ఈ స్థాయి వసూళ్లను అందుకుంది. కానీ ఇక్కడ ఈ లిస్ట్​లో ​ చిరంజీవి, బాలయ్య చిత్రాలను 'బ్రో' క్రాస్ చేయలేకపోవడం గమనార్హం.

Bro movie review : ఇకపోతే 'బ్రో' సినిమా విషయానికి వస్తే... మామాఅల్లుళ్లు పవన్​ సాయితేజ్​తో పాటు హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. బ్రహ్మానందం సహా పలువురు నటులు కూడా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. సినిమాకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. తేజ్ మ‌ధ్య స‌న్నివేశాలు, ఫస్టాఫ్​లో ఎంటర్​టైన్మెంట్​, వినోదం, ఫ్యాన్స్​ను మెప్పించే అంశాలుడటం బలం. అయితే క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ‌ కొరవడింది. అదే బలహీనత. మొత్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్‌ 'బ్రో' తన ఎనర్జీతో మెప్పిస్తాడు!

ఇదీ చూడండి :

Bro Movie Review : 'బ్రో'.. మామా అల్లుళ్లు ఆడియెన్స్​ను మెప్పించారా?

ఫ్యాన్స్​కు తేజూ రిక్వెస్ట్​.. ట్విట్టర్​ వేదికగా ఎమోషనల్​..

Last Updated : Jul 29, 2023, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.