ETV Bharat / entertainment

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..పెళ్లైన ఆరేళ్లకు.. - బిపాష బసు భర్త

హీరోయిన్​ బిపాస బసు.. త్వరలోనే తల్లి కాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బిపాస ఫ్యాన్స్​ కూడా అడ్వాన్స్​గా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Bipasha Basu expecting her first child with Karan Sing Grover

author img

By

Published : Jul 29, 2022, 5:44 PM IST

Bipasha Basu Pregnancy: తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది హీరోయిన్​ బిపాస బసు. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. వీరిద్దరూ 'ఎలోన్‌' సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది.

ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా బిపాస, కరణ్​ కలిసి జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిపాస తల్లి కాబోతుందంటూ ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. దీంతో అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్‌.

సినిమాల పరంగా చూసుకుంటే.. బిపాస చివరిసారిగా మినీసిరీస్ 'డేంజరస్'లో కనిపించగా, కరణ్ 'క్వాబూల్ హై 2.0' వెబ్​సిరీస్​లో నటించారు.

ఇవీ చదవండి: 'న్యూడ్‌ ఫొటోషూట్‌'కు నేనూ రెడీ: విజయ్‌ దేవరకొండ

Ramarao on Duty Heroine: దివ్యాంన్ష కౌశిక్‌ డ్రెస్సింగ్​ స్టైల్​ సూపర్​.. ఓ లుక్కేయండిలా.. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.