ETV Bharat / entertainment

యువ నటీమణుల సూసైడ్​ కేసులో ట్విస్ట్​.. ఆ ఇద్దరు లెస్బియన్స్? - యువ నటి ఆత్మహత్య

Bidisha manjusha suicide case: బెంగాలీ మోడల్స్,​ సీరియల్‌ నటులు బిడిషా, మంజుషా వరుస ఆత్మహత్యల కేసులో ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. వీరిద్దరూ లెస్బియన్స్ అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Bidisha De Majumdar'
బెంగాలీ నటులు సూసైడ్​
author img

By

Published : May 28, 2022, 8:05 PM IST

Bidisha manjusha suicide case: బెంగాలీ మోడల్స్​ సీరియల్‌ నటులు బిడిషా, మంజుషా వరుస ఆత్మహత్యల కేసులో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వీరి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ లెస్బియన్స్​ అయి ఉండొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. బిడిషా ఆత్మహత్య చేసుకునే రోజు ఫేస్​బుస్​లో పెట్టిన ఓ పోస్టే ఇందుకు కారణం.

బిడిషా బలవన్మరణానికి పాల్పడిన రోజు తన ఫేస్​బుక్​లో మంజుషా ఫొటోను పోస్ట్​ చేస్తూ తన భార్యగా అభివర్ణించింది. 'ఐ లవ్​ యూ' అని వ్యాఖ్య రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు వారిద్దరు లెస్బియన్స్​ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు బిడిషాతో కలిసి మంజుషా జీవించాలనుకున్నట్లు చాలా సార్లు తనతో చెప్పినట్లు మంజుషా తల్లి మీడియాకు చెప్పింది. ఇదంతా తెలుసుకున్న నెటిజన్లు, పోలీసులు.. ఆ ఇద్దరు స్వలింగ సంపర్కులు అయి ఉంటారని భావిస్తున్నారు.

కాగా, ఒక వ్యక్తితో కొంతకాలం నుంచి సహజీవనంలో ఉన్న బిడిషా.. రిలేషన్‌షిప్‌ బ్రేకప్‌ కావడంతో మానసిక ఒత్తిడికిలోనై తన నివాసంలో ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో బిడిషా హోమోసెక్సువల్​ లేదా బైసెక్సువల్​ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు. బిడిషా చనిపోయిన రెండు రోజులకు ఆత్మహత్య చేసుకుంది మంజుషా.

Bidisha De Majumdar'
బిడిషా, మంజుషా సూసైడ్​

ఇదీ చూడండి: ఎన్టీఆర్​ శత జయంతి.. నందమూరి ఫ్యామిలీ సినిమా సర్​ప్రైజెస్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.