ETV Bharat / entertainment

విజువల్​ వండర్ 'అవతార్​-2' ట్రైలర్ వచ్చేసింది.. - james cameron new movie

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్​-2' ట్రైలర్​ విడుదలైంది. ఈ చిత్రం 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

avatar
అవతార్
author img

By

Published : May 9, 2022, 9:13 PM IST

Updated : May 9, 2022, 10:56 PM IST

'అవతార్‌'తో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పుడు 'అవతార్‌ 2'తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర టీజర్‌ ట్రైలర్‌ వచ్చేసింది. ఇటీవల విడుదలైన 'డాక్టర్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌లో ఈ టీజర్‌ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఇప్పుడు జేమ్స్‌ కామెరూన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

  • “Wherever we go, this family is our fortress.”

    Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4

    — Avatar (@officialavatar) May 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : May 9, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.