Art Director Milan Fernandez Death : కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ ఫెర్నెండెజ్ (54) ఆదివారం మృతిచెందారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 'విదా ముయార్చి' సినిమా షూటింగ్ కోసం అజర్బైజన్ బయల్దేరిన మిలాన్.. మర్గమధ్యలో గుండె పోటుకు గురై మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1999లో కెరీర్ ప్రారంభించిన మిలాన్.. తమిళంలో అనేక సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన అజిత్ కుమార్ సిటిజెన్ (2001), తళపతి విజయ్ తమిజాన్ (2002), విక్రమ్ అన్నియాన్ (2005) సినిమాలకు పనిచేశారు.
Art Director Milan Fernandez Death : కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ 'మిలాన్ ఫెర్నెండెజ్' కన్నుమూత.. గుండెపోటుతో.. - Milan Fernandez latest news
Art Director Milan Fernandez Death : కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ ఫెర్నెండెస్ (54) గుండెపోటుతో ఆదివారం మరణించారు.
Published : Oct 15, 2023, 2:34 PM IST