ETV Bharat / entertainment

Alluarjun Latest Insta Post : ఫ్యాన్స్​కు బన్నీ బిగ్​ సర్​ప్రైజ్​.. 'పుష్ప 2' స్పెషల్ వీడియోతో - ఫ్యాన్స్​కు అల్లు అర్జున్​ బిగ్​ సర్​ప్రైజ్

Alluarjun Latest Insta Post : ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్‌ తన అభిమానులకు బిగ్​ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రముఖ సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​కు స్మాల్ అండ్​ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు వీడియో చూశారా..

Alluarjun Latest Insta Post : ఫ్యాన్స్​కు బన్నీ బిగ్​ సర్​ప్రైజ్​.. 'పుష్ప 2' స్పెషల్ వీడియోతో

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 10:23 AM IST

Updated : Aug 30, 2023, 11:31 AM IST

Alluarjun Latest Insta Post Pushpa 2 shooting Set : రీసెంట్​గా బెస్ట్​ యాక్టర్​గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​.. తాజాగా తన అభిమానులకు బిగ్​ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రముఖ సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​కు స్పెషల్ స్మాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన దినచర్య ఎలా మొదలవుతుందో, కుటంబమంటే ఎంత ప్రేమో, దర్శకుడు సుకుమార్​, అభిమానులతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. పుష్ప 2 కాస్ట్యూమ్స్​, తన మేకప్​తో పాటు షూటింగ్​ మేకింగ్ వీడియోను చూపించారు. పుష్ప 2 చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని, అందరూ తప్పకుండా ఆదరిస్తారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

"హాయ్​ ఇన్​స్టాగ్రామ్​, వెల్​కమ్​ టు హైదరాబాద్​, ఇండియా. మిమ్మల్ని 'పుష్ప 2' సెట్స్​కు తీసుకెళ్లబోతున్నాను. అంతకన్నాముందు నా ఇంటికి తీసుకెళ్తాను. నా దినచర్య ఎలా మొదలవుతుందో చెబుతాను. లేవగానే మెడిటేషన్ చేస్తాను. నా బ్యూటీఫుల్​ గార్డెన్​లో కాసేపు గడుపుతాను. సన్​లైట్​లో ఉంటాను. ఆ తర్వాత కాఫీ తాగుతాను. ఆ తర్వాత సెట్స్​కి వెళ్లిపోతాను. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు నా ఇంటికి కాల్​ చేసి ఫ్యామిలీ మెంబర్స్​తో మాట్లాడాను. వాళ్లే నా ప్రపంచం" అంటూ బన్నీ చెప్పారు.

Allu Arjun Pushpa 2 Sets : ఆ తర్వాత 'పుష్ప 2' సెట్స్​ను సందర్శించిన వీడియోను చూపించారు బన్నీ. అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. " ప్రపంచంలోనే బిగ్గెస్ట్​ ఫిల్మ్​ స్టూడియో రామోజీ ఫిల్మ్​సిటీ. ఇతర చోట్లతో పోలిస్తే.. ఇండియాలో నా అభిమానులు చాలా ప్రత్యేకం. వారు చూపించే అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. నన్ను ప్రేరేపించడంలో వారు కీలక పాత్ర పోషించారు. వారి ప్రేమే నన్ను మరింత ఉన్నతంగా ఉండేలా, కొత్తదనాన్ని చేసేలా చేస్తోంది. వాళ్లు మరింత ఎక్కువ గర్వపడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను." అని అన్నారు. దర్శకుడు సుకుమార్​ గురించి మాట్లాడుతూ.. "20 ఏళ్ల నుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. నేను దాదాపు 20 సినిమాలు చేసాను. నా 20వ సినిమా పుష్ప. ఇదే నా బిగ్గెస్ట్ హిట్​." అని చెప్పారు.

పుష్ప క్యారెక్టర్​ గురించి బన్నీ మాట్లాడుతూ.. "పుష్ప పాత్రలో నాకు నచ్చిన అంశం ఒకటి ఉంది. అతడి వ్యక్తిత్వం. దేనికి అతడు తలవంచడు. నాలోనూ ఆ గుణం ఉంది. అందుకే ఆ పాత్ర అంత బాగా చేయగలిగాను. ఆ పాత్రను ఇంకో హీరో చేసి ఉంటే మరో ఉండేదేమో" అని చెప్పారు. ఇక ఈ వీడియోలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. "ఆర్య, ఆర్య 2.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నాం. ఆరోగ్యకరమైన వాతావరణం​, హెల్తీ ఫ్రెండ్​షిప్​ ఉండటం వల్ల ఈ మూవీ షూటింగ్​ను బాగా ఆస్వాదిస్తున్నాను. అతనే నా ఫస్ట్ హీరో"అని అన్నారు.

Allu Arjun National Award : వారందరితో కలిసి బన్నీ గ్రాండ్​గా ప్రైవేట్‌ పార్టీ.. ఈ పిక్స్ చూశారా?

allu arjun national award 2023 : బన్నీ ఇంటికి 'పుష్ప' టీమ్... అల్లు అర్జున్​ను చూడగానే సుక్కు ఎమోషనల్

Last Updated : Aug 30, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.