ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్(78) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. తబస్సుమ్ ఫూల్ ఖిలే హై గుల్షన్ షో ద్వారా ప్రసిద్ది చెందారు. దూరదర్శన్ సెలబ్రిటీ టాక్ షో 1972 నుంచి 1993 వరకు సాగారు. నవంబర్ 21న ముంబయిలోని శాంతాక్రూజ్‌లోని లింకింగ్ రోడ్‌లోని ఆర్యసమాజ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆస్పత్రిలో గుండెపోటు కారణంగా తబస్సుమ్ రాత్రి 8.40 గంటలకు మరణించినట్లు ఆమె కుమారుడు తెలిపాడు. ప్రముఖ నటి బేబీ తబస్సుమ్ 1947లో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఇదీ చదవండి: కార్లు కూడా మేమే తయారు చేసుకోవాలి.. 'ప్రాజెక్ట్-K' పూర్తిగా భిన్నం: నాగ్ అశ్విన్