ETV Bharat / entertainment

కొత్త ఇల్లు కొన్న తమిళ స్టార్​, ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే - tamil actor vijay latest updates

తమిళ నటుడు విజయ్​కు ఫ్యాన్స్​లో ఉండే క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఆయన ఏం చేసినా సెస్సేషనే. అయితే తాజాగా ఆయన ఇలానే వార్తల్లోకెక్కారు. అసలేమైందంటే

vijay
vijay
author img

By

Published : Aug 28, 2022, 7:44 PM IST

Actor vijay buys a new house: బీస్ట్​ సినిమా హీరో, తమిళ నటుడు దళపతి విజయ్​కు టాలీవుడ్​ కోలివుడ్​లోనే కాదు ఓవర్సీస్​లోనూ ఫ్యాన్స్​ ఉన్నారు. ఒకప్పటి డ్రీమ్​బాయ్స్​ లిస్ట్​లో ఉన్న విజయ్​ ఐదు పదుల వయసులోనూ అమ్మయిల మనసులు దోచుకుంటున్నారు. సినిమా ఏదైనా క్యారెక్టర్​ ఎటువంటిదైనా అవలీలగా చేయగలరు. తాజాగా ఓ కొత్త ఇల్లు కొని వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ ఇంటి గురించి తెలుసుకుందాం.

విజయ్​ చెన్నైలోని ఓ ఏరియాలో లగ్జరీ అపార్ట్​మెంట్‌ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ నుంచి మారబోతున్నారట. ఈరోడ్‌లో ట్రాఫిక్‌ బాగా పెరిగిపోవడం వల్ల అక్కడ నుంచి షిఫ్ట్ కావాలనుకున్నారట. అందులో భాగంగా చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 35కోట్లు అని సమాచారం.

అంతకుముందున్న అడయార్‌లోని తన ఇంటిని ఆఫీస్‌గా మార్చుకున్నారు విజయ్‌. అయితే ఇప్పుడు కొన్న కొత్త బిల్డింగ్‌లోనే ఆఫీస్‌ను కూడా పెట్టుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే అడయార్‌ ఇంటి నుంచి విజయ్‌ తన 'విజయ్‌ మక్కల్‌ ఇయ్యకం' పార్టీ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని వినికిడి. ప్రస్తుతం విజయ్​ కొన్న అపార్ట్​మెంట్‌లో మరో కోలీవుడ్‌ హీరో కూడా ఉంటున్నారని సమాచారం.
ఇక ప్రస్తుతం విజయ్‌ తెలుగులోకి ఎంట్రీకి సిద్ధమయ్యారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న'వారసుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో 'వారిసు'గా రూపొందనుంది. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నా కెరీర్​లో గేమ్​ ఛేంజర్​​ అంటే అదే అంటున్న లైగర్​ బ్యూటీ

ఆస్కార్​ రేసులో అలియా భట్​ సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.