ETV Bharat / entertainment

'వైవిధ్య నటనతో చెరగని ముద్ర'- చంద్రమోహన్ మృతిపై చిరంజీవి సంతాపం - నటుడు చంద్రమోహన్ మృతి

Actor Chandramohan Passed Away : సీనియర్​ నటుడు చంద్రమోహన్​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ వేదికగా చంద్రమోహన్​కు సంతాపం తెలిపారు.

Actor Chandramohan Passed Away
Actor Chandramohan Passed Away
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 11:59 AM IST

Updated : Nov 11, 2023, 1:02 PM IST

Actor Chandramohan Passed Away : విలక్షణ నటుడు చంద్రమోహన్​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ వేదికగా చంద్రమోహన్​కు సంతాపం తెలిపారు.

"'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను." అంటూ సంతాపం తెలుపుతూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

  • 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.

    నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs

    — Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక జూనియర్​ ఎన్​టీఆర్​ కూడా చంద్రమోహన్​ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నానని తెలిపారు.

  • ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.

    వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.

    — Jr NTR (@tarak9999) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది" - సాయి ధరమ్‌ తేజ్‌

  • His is a face that takes us down the memory lane & puts a smile on our faces every time with his memorable Acting & characters.
    May your soul rest in peace Chandra Mohan sir.
    Om Shanti 🙏🏼 pic.twitter.com/2IvyZjPSrv

    — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #ChandraMohan Garu💔💔

    Such a deep void this is...

    Had the privilege of working wid him in #GauthamNanda too!!! Such an enriching experience it was.

    Our conversations n your contribution to cinema will be treasured forever Sir 🙏🏾Om Shanti🙏🏾 pic.twitter.com/8hnNKKtdDN

    — Sampath Nandi (@IamSampathNandi) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Deeply saddened by the news of Chandra Mohan garu's passing. Sending thoughts of comfort and strength to his near and dear ones during this difficult time. May his soul rest peacefully. pic.twitter.com/H3Xg3NFDWn

    — Venkatesh Daggubati (@VenkyMama) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" - కల్యాణ్‌ రామ్‌

  • విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు.

    ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

    ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

    — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Chandra Mohan gaaru.
    One of the most relatable actors and big part of my childhood films 💔🙏🏼

    — Nani (@NameisNani) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • My sincere condolences on the passing of #ChandraMohan garu. Wishing his family strength and peace during this challenging time.

    — Sudheer Babu (@isudheerbabu) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీనియర్ నటుడు చంద్రమోహన్​ కన్నుమూత

కొత్త హీరోయిన్ల లక్కీ స్టార్​ - ప్రతి పాత్ర చేయడానికి అదే కారణం!

Last Updated : Nov 11, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.