బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముంబయి నుంచి పూణె వెళ్తుండగా పన్వేల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మలైకా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. అదే సమయంలో రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మీటింగ్ కోసం వెళ్తున్న వాహనాలను.. కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా తలకు గాయమైంది. వెంటనే ఆమెను ఎంఎన్ఎస్ నేతలు ఆపోలో ఆస్పత్రికి తరలించారు.
హీరోయిన్ కారుకు ప్రమాదం - అపోలోకు తరలింపు - undefined
బాలీవుడ్ నటి మలైకా అరోరా కారు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హీరోయిన్‌కు కారు ప్రమాదం - అపోలోకు తరలింపు