ETV Bharat / elections

శాసనసభ సమరానికి సర్వం సిద్ధం

లోక్​సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పోరుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, అరుణాచల్​ప్రదేశ్​, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాసేపట్లో జరిగే తొలివిడతకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.

శాసనసభ సమరం ఇక మొదలే...!
author img

By

Published : Apr 11, 2019, 5:50 AM IST

కాసేపట్లో శాసనసభ సమరం మొదలు

లోక్​సభతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభ పోరుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం రాష్ట్రాలలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంది. పోలింగ్​ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో భద్రతా సిబ్బంది, పారా మిలిటరీ బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్లు ఉపయోగిస్తోంది ఈసీ.

ఒడిశా...

ఒడిశాలో తొలిదశ పోలింగ్
ఒడిశాలో తొలిదశ పోలింగ్

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరగనుంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరగనుంది.

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు.

ఒడిశాలో మొదటి విడత

  • లోక్​సభ స్థానాలు - 4/21
  • బరిలో ఉన్న అభ్యర్థులు- 26
  • అసెంబ్లీ స్థానాలు - 28/147
  • బరిలో ఉన్నావారు- 191
  • మొత్తం ఓటర్లు - 60, 03,707
  • మహిళలు - 30,30, 222
  • ట్రాన్స్​జెండర్లు-​ 560
  • పురుషులు - 29,72,925
  • పోలింగ్​ కేంద్రాలు- 7,233
  • సిబ్బంది - 47,805

అరుణాచల్​ ప్రదేశ్​

అరుణాచల్​ ప్రదేశ్​ మొదటి విడత
అరుణాచల్​ ప్రదేశ్​ మొదటి విడత

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో ఉన్న రెండు లోక్​సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 60 విధానసభ సీట్లలో మూడు ఏకగ్రీవం కాగా... మిగిలిన 57 స్థానాల్లో ఓటింగ్​ జరగనుంది.

45 కంపెనీల కేంద్ర బలగాలు , 7000 మంది పౌర పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

అరుణ్​చల్ ​ప్రదేశ్​లో మొదటి విడత

  • లోక్​సభ స్థానాలు - 2/2
  • బరిలో ఉన్న అభ్యర్థులు- 7
  • అసెంబ్లీ స్థానాలు - 57/60
  • బరిలో ఉన్నావారు- 181
  • మొత్తం ఓటర్లు- 7,94,162
  • మహిళలు - 4,01,601
  • పురుషులు- 3,94,456
  • పోలింగ్​ బూత్​లు- 2202
  • సిబ్బంది- 13,262

సిక్కిం...

సిక్కింలో తొలి విడత
సిక్కింలో తొలి విడత

సిక్కింలో ఉన్న ఒకే ఒక స్థానానికి ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. 32 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

సిక్కిం​ పోలింగ్​

  • లోక్​సభ స్థానాలు - 1/1
  • బరిలో ఉన్న అభ్యర్థులు- 11
  • అసెంబ్లీ స్థానాలు - 32/32
  • బరిలో ఉన్నవారు- 150
  • మొత్తం ఓటర్లు- 4,23,325
  • మహిళలు- 2,07,103
  • పోలింగ్​ బూత్​లు- 567

Alipurduar (West Bengal), Apr 10 (ANI): Polling team including presiding officers, polling staff and security personnel, trekked 5 km long route to reach the polling stations situated 3000 ft above ground level at Buxa Fort. Nearly 22 porters carried election-kit to facilitate polling team to reach polling station. West Bengal will vote in all seven phases starting from April 11.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.