ETV Bharat / elections

భారత్​ భేరి: ఎవరి మేనిఫెస్టోలో ఏముంది? - కాంగ్రెస్

లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి పార్టీలు. ముఖ్యంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు భారీ వాగ్దానాలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. భాజపా, కాంగ్రెస్​ ఎన్నికల ప్రణాళికల్లో ఏముంది?

మేనిఫెస్టోలు
author img

By

Published : Apr 9, 2019, 12:03 PM IST

దేశద్రోహం చట్టం రద్దు, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం సవరణ, ఆర్టికల్​ 370... ఇలా ఎన్నో అంశాలపై భాజపా, కాంగ్రెస్​లవి భిన్నాభిప్రాయాలు. అదే విషయం ఆయా పార్టీల మేనిఫెస్టోల్లోనూ కనిపించింది. విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికల్లోని కీలకాంశాలు మీ కోసం ఒకేచోట....

జాతీయ భద్రత

  • కాంగ్రెస్: రక్షణ రంగానికి నిధుల పెంపు. దేశీయంగా ఆయుధాలు, యంత్రాల తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచటం
  • భాజపా: సాయుధ బలగాలకు ఆధునిక ఆయుధాలు, యంత్రాల సమీకరణ. రక్షణ బాధ్యతల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

ఉద్యోగ కల్పన

  • కాంగ్రెస్: కేంద్ర, రాష్ట్రాల్లో 2020 మార్చ్​లోపు 34 లక్షల ఉద్యోగాల భర్తీ
  • భాజపా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు. ఈశాన్య రాష్ట్రాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహ పథకం

రైతులు-పేదరికం

  • కాంగ్రెస్: దేశంలోని 25 కోట్ల పేద కుటుంబాలకు న్యాయ్​ ద్వారా ఏటా రూ. 72వేల జీవన భృతి. రైతులకు ప్రత్యేక బడ్జెట్
  • భాజపా: 2022 నాటికి రైతులకు ఆదాయం రెట్టింపు. 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు పింఛను. రైతులకు కిసాన్​ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీ లేని రుణాలు.

పౌరసత్వ సవరణ బిల్లు

  • కాంగ్రెస్: పౌరసత్వ సవరణ బిల్లు రద్దు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
  • భాజపా: అసోంలో పూర్తి స్థాయి ఎన్​ఆర్​సీ అమలు తర్వాత నెమ్మదిగా అన్ని రాష్ట్రాలకు వర్తింపు

భారత్-కశ్మీర్ సంబంధాలు

  • కాంగ్రెస్: జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్​ యథాతథం
  • భాజపా: రాజ్యాంగంలోని 370 ఆర్టికల్​తో పాటు 35 (ఏ) రద్దు

వస్తు సేవల పన్ను

  • కాంగ్రెస్: మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీని పరిశీలించి అవసరమైన విధానాల రూపకల్పన
  • భాజపా: ప్రస్తుత జీఎస్టీ చట్టాలను మరింత సులభతరం చేయటం

వివాదాస్పద చట్టాలు

  • కాంగ్రెస్: పరువు నష్టం, దేశ ద్రోహ చట్టాల రద్దు. విచారణ లేకుండా అరెస్టులు, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం, వేధింపుల నియంత్రణ చట్టాలకు అవసరమైన సవరణలు
  • భాజపా: అసహనాన్ని పూర్తిగా నియంత్రించటం, తీవ్రవాదం, వేర్పాటువాదం అణచివేత

ప్రణాళిక సంఘాలు

  • కాంగ్రెస్: ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ రద్దు. ప్రణాళిక సంఘం పునరుద్ధరణ
  • భాజపా: నీతి ఆయోగ్​లో సహకార సమాఖ్య ఏర్పాటు. రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం

మహిళలు

  • కాంగ్రెస్: ఉద్యోగాలు, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు, జీతభత్యాల్లో పురుషులతో సమానంగా చెల్లింపులు
  • భాజపా: కేంద్ర, రాష్ట్రాల్లో 33 శాతం రిజర్వేషన్లు. ముమ్మారు తలాఖ్, నికా హలాలా రద్దు

గ్రామీణాభివృద్ధి

  • కాంగ్రెస్: ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన ద్వారా గ్రామాల అనుసంధానం
  • భాజపా: గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం, 60 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, 2022 కల్లా అందరికీ పక్కా ఇళ్లు

ఇవీ చూడండి:

RESTRICTION SUMMARY: MANDATORY ON AIR AND ON SCREEN CREDIT TO MSNBC ON FIRST REFERENCE; THE ON SCREEN MSNBC CREDIT MUST BE CLEARLY VISIBLE AND UNOBSTRUCTED AT ALL TIMES; NO ONLINE USE; MAXIMUM 60 SECONDS USE; NO ACCESS US
SHOTLIST:
MSNBC - MANDATORY ON AIR AND ON SCREEN CREDIT TO MSNBC ON FIRST REFERENCE; THE ON SCREEN MSNBC CREDIT MUST BE CLEARLY VISIBLE AND UNOBSTRUCTED AT ALL TIMES; NO ONLINE USE; MAXIMUM 60 SECONDS USE; NO ACCESS US
Washington, DC - 8 April 2019
1. SOUNDBITE (English) Kamala Harris, US Senator and Democratic Presidential Candidate:
++INCLUDES SPLIT SCREEN++
"It's not any one person only to blame or to require accountability. It's the entire administration and all of the people that are complicit with this administration's policy, which is about separating children at the border. It's about perpetuating untruths, lies frankly, around what is the nature of the issue. And it is about really just a political game that this president is playing, inciting fear within people in our country around what is otherwise really a humanitarian issue."
++BLACK FRAMES BETWEEN SOUNDBITES++
2. SOUNDBITE (English) Kamala Harris, US Senator and Democratic Presidential Candidate:
"I am truly hoping that my Republican colleagues will agree that we cannot continue to have policies coming through that department that are really violating people's human rights. When we talk about the issue of asylum, we are talking about people fleeing murder capitals of the world, and we are prepared, according to this administration to turn our backs on those who are seeking help."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
U.S. Senator and Democratic Presidential candidate Kamala Harris said in an interview with MSNBC that the resignation of Homeland Security Secretary Kirstjen Nielsen did not solve the problems with U.S Department of Homeland Security or U.S. immigration policy.
Harris said U.S. President Donald Trump's administration was perpetuating lies for political reasons, while enacting policies through the Department of Homeland Security that violated human rights.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.