ETV Bharat / elections

ఎక్కువ మంది నేరచరితులు, కోటీశ్వరులే

2019 సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ఏప్రిల్​ 18న జరగనుంది. ఇందులో పోటీ పడే అభ్యర్థుల్లో 16% మందిపై క్రిమినల్​ కేసులున్నట్లు ఎన్నికల పర్యవేక్షణ సంస్థ ఏడీఆర్​ అధ్యయనంలో తేలింది.

author img

By

Published : Apr 14, 2019, 3:28 PM IST

Updated : Apr 14, 2019, 5:36 PM IST

ఎక్కువ మంది నేరచరితులు, కోటీశ్వరులే
రెండో విడత ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులపై ఏడీఆర్​ నివేదిక

ఏప్రిల్​ 18న జరగబోయే సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో పోటీ పడే అభ్యర్థుల్లో 16 శాతం మందిపై క్రిమినల్​ కేసులున్నట్లు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​ (ఏడీఆర్​) వెల్లడించింది. 1644 మంది అభ్యర్థులకు గాను 1590 మంది అభ్యర్థుల ప్రమాణపత్రాలను పరిశీలించి ఈమేరకు నివేదిక రూపొందించింది ఏడీఆర్​.

2వ దశకు పోటీపడుతున్నవారిలో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 167 మంది అంటే 11% అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఏ పార్టీలో ఎంతమంది?

పార్టీ అభ్యర్థులు క్రిమినల్​ కేసులు తీవ్రమైనవి
భాజపా 51 16 (31%) 10(20%)
కాంగ్రెస్ 53 23 (43%) 17 (32%)
బీఎస్పీ 80 16 (20%) 10 (13%)
అన్నాడీఎంకే 22 3 (14%) 3 (14%)
డీఎంకే 24 11 (46%) 7 (29%)
శివసేన 11 4 (36%) 1 (9%)

అభ్యర్థుల్లో కోటీశ్వరులు..

రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 423 మంది(27%) తమకు రూ.కోటికి మించి ఆస్తులున్నట్లు చూపారు. పోటీ పడుతున్న అభ్యర్థుల సగటు ఆస్తి రూ.3.90 కోట్లు.
అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కోటీశ్వరులే.

పార్టీ అభ్యర్థులు కోటీశ్వరులు
భాజపా 51 45 (88%)
కాంగ్రెస్ 53 46 (87%)
బీఎస్పీ 80 21 (26%)
అన్నాడీఎంకే 22 22 (100%)
డీఎంకే 24 23 (96%)

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Dehong Dai and Jingpo Autonomous Prefecture, Yunnan Province, southwest China - April 13, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of people celebrating water-splashing festival
2. SOUNDBITE (Chinese) Tourist (name not given):
"It's an experience of authentic water-splashing festival of the Dai people and the feeling is very different, as the atmosphere on the spot is even more enthusiastic."
3. Various of parade
4. People at celebration site
5. People splashing water
6. Various of parade
7. Various of folk dance, performers playing musical instruments
8. Various of armed police soldiers standing guard
9. Various of women splashing water on armed police soldiers
10. Various of armed police soldiers patrolling
11. Armed police soldiers standing guard
Ethnic Chinese minorities' celebrations of their carnival-like water-splashing festival in Dehong Dai and Jingpo Autonomous Prefecture of southwest China's Yunnan Province drew thousands of people from afar.
The three-day celebrations of the annual traditional event, which marks the beginning of the New Year of the Dai ethnic group, ended on Saturday.
The celebrations feature people splashing water onto each other, no matter they are acquaintances or strangers, which is a sign of good wish for fortune, health and happiness. There are also other colorful activities like shows of folk songs and dances and parades.
"It's an experience of authentic water-splashing festival of the Dai people and the feeling is very different, as the atmosphere on the spot is even more enthusiastic," a tourist said.
People even splashed water on armed police soldiers who stood guard at the celebration site to wish them good luck and keep them cool.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Apr 14, 2019, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.