ETV Bharat / crime

పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం - A young man who pretends not to marry

Young Man Cheated a Minor Girl: కీచకులు వావి వరసలు మరచి.. చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు లేదా మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నాారు. యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Young Man Cheated a Minor Girl
Young Man Cheated a Minor Girl
author img

By

Published : Jan 6, 2023, 9:04 PM IST

Young Man Cheated a Minor Girl: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని ముఖం చాటేశాడు ఓ ప్రబుద్దుడు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని డిజిల్‌ కాలనీలో నివాసం ఉంటున్న బాంకోతు చండ్రు అనే యువకుడు అదే కాలనీ చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. కొన్నాళ్లు కలిసి తిరిగి శారీరకంగా దగ్గరయ్యారు. అయితే ఇప్పడు పెళ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు కాజీపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.