ఏపీలోని ప్రకాశం జిల్లా సీతారామపురం వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు సుధాకర్(51), పద్మ(45)గా గుర్తించారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా