ETV Bharat / crime

ORR​ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం - రంగారెడ్డి జిల్లా ఓఆర్​ఆర్​ రోడ్డు కారు ప్రమాదం

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 31, 2023, 8:57 PM IST

Updated : Jan 31, 2023, 9:22 PM IST

20:51 January 31

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదంపై రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని అప్పా కూడలి వద్ద ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో 8 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.