ETV Bharat / crime

Minor Girls Rape in Vijayanagaram : న్యూ ఇయర్​ రోజునే ఇద్దరు బాలికలపై అత్యాచారం - Two Minor Girls Rape in Vijayanagaram

Minor Girls Rape in Vijayanagaram : ఎన్నో ఆశలతో మరెన్నో కోరికలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ఆ బాలికలు. న్యూ ఇయర్ రోజు సరదాగా గడుపుదామని విహారయాత్రకు వెళ్లారు. ఎంతో సంతోషంగా.. కోలాహలంగా రోజంతా గడిపారు. ఏడాదంతా ఇంతే సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఇంటికి తిరుగుపయనమయ్యారు. కానీ దారిమధ్యలో ఓ మానవ మృగం తమ కోసం కాపుకాస్తోందని తెలుసుకోలేకపోయారు. చివరకు ఆ మృగం చేతిలో అత్యాచారానికి గురయ్యారు.

Two minor girls raped at kurupam, rape case
పోలీసునని బాలికలపై అత్యాచారం!
author img

By

Published : Jan 2, 2022, 8:28 AM IST

Minor Girls Rape in Vijayanagaram : ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలు.. పోలీసుల చర్యలు.. ఏవీ ఆడవాళ్లకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఎటుచూసిన కీచకులే.. ఏవైపు వెళ్లినా కామాంధులే.. మానవ మృగాల మధ్య అతివకు ఆత్మరక్షణ లేదు. దుర్మార్గుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో ఓ మగ మృగం చేతిలో ఇద్దరు మైనర్ బాలికలు చితికిపోయారు.

Minor Girls Rape in Kurupam : విజయనగరం జిల్లా కురుపాంలో ఓ వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక గిరిజన బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థినులు.. జియ్యమ్మవలస మండలం రేగడి వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా మధ్యలో రాంబాబు అనే వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఇద్దరు బాలికలు పేర్కొన్నారు.

Two Minor Girls Rape in Vijayanagaram : ఈ మేరకు వసతిగృహం అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏకంగా పోలీసునంటూ.. మైనర్లపై తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. న్యూఇయర్ రోజు సరదాగా బయటకు వెళ్లిన బాలికలపై ఈ దారుణం జరగడం విచారకరం.

ఇదీ చదవండి: Two died in hasanparthi : నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. ఈతకు దిగిన ఇద్దరు మిత్రులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.