ఏపీ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం రాజోలుపాడులో.. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం పాలు తాగుతుండగా నోట్లో నుంచి నురగ వచ్చింది... ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తల్లిదండ్రుల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. వారి వ్యవహార తీరే చిన్నారుల మృతికి కారణమైన ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: CM Tour: వైకుంఠాన్ని తలపించేలా యాదాద్రి