యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పేకాట ఆడుతోన్న 8 మందిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10 వేల నగదుతో పాటు 2 ఆటోలు, 2 బైకులు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: నగ్న వీడియోలతో ఫోన్ చేసింది.. ఆ తర్వాత..