యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు జరిపారు. ఇందిరా నగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ విఠుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 500 నగదుతో పాటు, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: తండ్రి ఫోన్ మాట్లాడొద్దన్నాడని.. బాలిక ఆత్మహత్య