ETV Bharat / crime

Poker players: నేతాజీ నగర్​లో 19 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - 19 pokers players arrest in medchal distrcit

మేడ్చల్ జిల్లా నేతాజీ నగర్​లో పేకాట ఆడుతూ 19 మంది పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి పోలీసులు రూ. 2,04380 నగదు, 16 మొబైల్ ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు.

sot police arrested 19 poker players at nethaji nagar, medchal district
నేతాజీ నగర్లో 19 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
author img

By

Published : Jun 8, 2021, 1:03 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం నేతాజీ నగర్​లో పేకాట స్థావరంపై మల్కాజిగిరి ఎస్​ఓటీ పోలీసులు దాడులు చేశారు. లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ... గత కొంత కాలంగా నేతాజీ నగర్​లో పలువురు పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు.

మొత్తం 19 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల 4 వేల 380 రూపాయలు, 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఇంకెవరైనా పేకాట ఆడినట్లు తెలిస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.