హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో కస్టమ్స్ అధికారులు సౌదీ కరెన్సీ సీజ్ (Saudi currency seized )చేశారు. ఓ ప్రయాణికురాలి వద్ద రూ.10 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికురాలు అలియాభాను వద్ద కరెన్సీ(Saudi currency seized ) దొరికింది. ఆమెను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.