ETV Bharat / crime

ఓ ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ.. మరో ప్రమాదంలో.. - వ్యక్తి మృతి

రెండు బైక్​లు ఢీకొని.. వాహనదారులు రోడ్డుపై పడిపోయిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కంటైనర్ ఓ వ్యక్తి తలపై నుంచి వెళ్లగా... అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

road accident at chotakur mandal sangareddy district
ఓ ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ.. మరో ప్రమాదంలో..
author img

By

Published : Mar 30, 2021, 8:25 AM IST

సంగారెడ్డి జిల్లాలోని చౌట్​కూర్ మండలం శివంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌట్​కూర్​ మండలం వద్ద ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి.

ఈ ఘటనలో వాహనదారులు రహదారిపై పడిపోగా... వెనుకనుంచి వచ్చిన కంటైనర్ ఓ వ్యక్తి తలపై నుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు సుల్తాన్​పూర్​ గ్రామానికి చెందిన దశరథ్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.

ఇదీ చూడండి: కారును తప్పించబోయి.. చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.