ETV Bharat / crime

RAPE ATTEMPT: 11 ఏళ్ల బాలికపై 24 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం.. - నంద్యాల జిల్లా తాజా వార్తలు

RAPE ATTEMPT: ఏపీలో ఏదో ఒక మూల మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా మార్పు రావడం లేదు. తాజాగా 11 ఏళ్ల బాలికపై 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

RAPE
RAPE
author img

By

Published : May 11, 2022, 2:00 PM IST

RAPE ATTEMPT: ఏపీలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. నంద్యాలలో నాలుగేళ్ల చిన్నారిని పదిహేడేళ్ల మైనర్​ బాలుడి లైంగిక దాడి మరువక ముందే మరో ఘటన జరిగింది. నంద్యాల ఒకటో పట్టణ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.