ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో 1.59 కిలోల బంగారం పట్టివేత
క్యూఆర్‌కోడ్ స్కాన్‌తో లక్షలు కొల్లగొడుతున్నారు - సైబర్ క్రైమ్ వార్తలు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. క్యూ ఆర్‌కోడ్ స్కాన్ పేరిట అందిన కాడికి దండుకుంటున్నారు. వస్తువులు కొంటామని డబ్బు పంపేందుకు... క్యూ ఆర్ కోడ్‌ని సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. అది స్కాన్ చేయడం ద్వారా యజమాని ఖాతా ఖాళీ అయిపోతుంది. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గత రెండు నెలల్లో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉన్నారంటున్న సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ బాలకృష్ణా రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
క్యూఆర్‌కోడ్ స్కాన్‌తో లక్షలు కొల్లగొడుతున్నారు