ETV Bharat / crime

ఏసీబీ ఐడీతో హల్​చల్​.. చెక్​ చేస్తే బయటపడ్డ బండారం - తెలంగాణ వార్తలు

ఏసీబీ నకిలీ ఐడీ కార్డుతో ఇష్టారాజ్యంగా కారులో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. లంగర్​ హౌస్ పీఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులతో చెలామణి అయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

police identified a fake id, hyderabad police
ఏసీబీ నకిలీ ఐడీ కార్డు గుర్తింపు, హైదరాబాద్ పోలీసు తనిఖీలు
author img

By

Published : May 26, 2021, 5:16 PM IST

Updated : May 26, 2021, 5:35 PM IST

ఏసీబీకి చెందిన వ్యక్తినంటూ కారులో యథేచ్ఛగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 105 వద్ద తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు.

నిందితుని వద్ద నకిలీ గుర్తింపు కార్డులు ఉన్నాయని సీఐ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులతో చెలామణి అయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏసీబీ నకిలీ ఐడీ కార్డుతో చెలామణి.. ఆలస్యంగా వెలుగులోకి!

ఇదీ చదవండి: సీబీఐ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్​ జైశ్వాల్​

Last Updated : May 26, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.