ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి.. ఇద్దరు మృతి చెందారు. కొత్త క్రొమోటోగ్రఫీ మెషిన్‌ను ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా.. మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. లింగప్ప, నయాజ్‌బాషా అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!