ETV Bharat / crime

Mother Jumped into Well with kids : ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి - family suicide in Kurnool

శివరాత్రి పండుగకు పుట్టింటికి వచ్చిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు మండలంలోని ఓ పూలతోటలో చోటుచేసుకుంది.

Suicide
Suicide
author img

By

Published : Mar 5, 2022, 12:45 PM IST

Mother Jumped into Well with kids : కర్నూలు జిల్లాలోని పూలతోటలో విషాదం నెలకొంది. కర్నూలు మండలంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఘటనలో పిల్లలిద్దరు మరణించగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని.. బాధిత మహిళ బంధువులు తెలిపారు. బాధిత మహిళ మనీషాకు 2016లో పవన్ కుమార్​రెడ్డితో వివాహం జరిగింది. శివరాత్రికి తల్లిగారి ఊరైన పూలతోటకు వచ్చిన మనీషా ఈ దారుణానికి పాల్పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.