ETV Bharat / crime

Maoists burn vehicles: మావోయిస్టుల దుశ్చర్య... వాహనాలకు నిప్పు అంటించి.. - ఛత్తీస్​గఢ్

Maoists Burn Vehicles: మావోయిస్టులు దుశ్చర్యలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మాజీ సర్పంచ్ హత్య మరిచిపోక ముందే.. బుధవారం రాత్రి ఛత్తీస్​గఢ్​లోని బీజ్​పూర్​ జిల్లాలో రహదారి పనులు చేస్తున్న వాహనాలకు నిప్పంటించారు.

Maoists burn vehicles
వాహనాలకు నిప్పు అంటించిన మావోయిస్టులు
author img

By

Published : Dec 23, 2021, 12:29 PM IST

Maoists Burn Vehicles: తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటీవల మాజీ సర్పంచ్ రమేశ్​ని హత్య చేసిన మావోయిస్టులు.. బుధవారం రాత్రి మళ్లీ విరుచుకుపడ్డారు. ఛత్తీస్​గఢ్​​లోని బీజాపూర్​ జిల్లాలో రోడ్డు నిర్మాణంలో ఉన్న మూడు వాహనాలను దహనం చేశారు.

బీజాపూర్​ జిలాల్లోని ఆవుపల్లి బాసగూడ మార్గంలో అధికారులు కొన్నిరోజుల నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. నిర్మాణ పనులకు వినియోగించే మూడు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఈ చర్యకు 10 నుంచి 12 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ కమలాలోచన కశ్యప్ ధ్రువీకరించారు.

ఇదీ చూడండి: EX Sarpanch Ramesh Murder: ఇన్‌ఫార్మార్ల గుండెల్లో గుబులు రేపుతున్న మాజీ సర్పంచ్ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.