ETV Bharat / crime

Smuggler Arrest: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు - అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డిని ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Smuggler Arrest
Smuggler Arrest
author img

By

Published : Oct 9, 2021, 5:08 PM IST

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్(international redsandalwood smuggler) రామనాథరెడ్డి(ramnath reddy)ని ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం-కృష్ణగిరి హైవే మీదుగా.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రామనాథరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతనితోపాటు ముగ్గురు అనుచరులను కూడా అరెస్టు చేశారు.

వారి నుంచి రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.

ఇదీ చూడండి: Pawan kalyan comments: జనసేన స్థాపనకు ఆ స్ఫూర్తే కారణం: పవన్​కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.