ETV Bharat / crime

Drugs Seized in Hyderabad: హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత - Drugs Seized in Hyderabad news

chain snatchers
chain snatchers
author img

By

Published : Jan 7, 2023, 12:00 PM IST

Updated : Jan 7, 2023, 12:31 PM IST

11:57 January 07

Drugs Seized in Hyderabad హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత

Drugs Seized in Hyderabad : హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హయత్‌నగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 178 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. నైజీరియన్‌ వెనక లోకల్ ముఠాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

Last Updated : Jan 7, 2023, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.