ETV Bharat / crime

ఎయిర్​ పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు.. అలుముకున్న దట్టమైన పొగలు

Hyderabad Fire Accident : బేగంపేట ఎయిర్​పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు కాసేపు భయాందోళనలకు గురయ్యారు.

author img

By

Published : Feb 7, 2022, 5:26 PM IST

Hyderabad Fire Accident, fire in hyderabad
ఎయిర్​ పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు

Hyderabad Fire Accident : హైదరాబాద్​ బేగంపేట ఎయిర్​ పోర్టు సమీపంలోని రహదారి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కంగారుపడ్డారు.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. ఖాళీ ప్రదేశంలో వైర్లు రసాయనిక పదార్థాలు ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఎయిర్​ పోర్టు సమీపంలో ఒక్కసారిగా మంటలు

ఇదీ చదవండి: యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.