ఖమ్మం జిల్లా మధిరలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధిర- వైరా ప్రధాన రహదారి పక్కన ఉన్న చిన్న హోటల్లో గ్యాస్ లీకైంది. లోపల ఉన్న సామగ్రి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య