హైదరాబాద్ పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. బేగంపేట నుంచి పంజాగుట్ట చౌరస్తాకు వచ్చే దారిలోని పైవంతైన కింద పిల్లర్లకు ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్లో మంటలు చెలరేగాయి. ఆ పరిసరాల్లో మొత్తం పొగ అలుముకుంది. దట్టమైన పొగతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాహనాలను ట్రాఫిక్ పోలీసులు కాసేపు నిలిపేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం - fire accident latest news
fire accident at panjagutta fly over
13:07 March 12
పంజాగుట్ట పైవంతెన వద్ద అగ్నిప్రమాదం... అలుముకున్న పొగ