ETV Bharat / crime

Lorry fire in kataram: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ... పూర్తిగా దగ్ధం - భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ

Lorry fire in bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో లారీ దగ్ధమైంది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. విద్యుత్‌ తీగలు తెగి... లారీకి తగలడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా కాలిపోయింది.

Lorry fire in kataram
Lorry fire in kataram
author img

By

Published : Nov 28, 2021, 4:09 PM IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని భవానీ వాగు సమీపంలో లారీ (Lorry fire in jayashankar bhupalpally) దగ్ధమైంది. 353(సీ) జాతీయ రహదారి గుండా వరంగల్ వైపు వెళ్తున్న ఇసుక లారీ... ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపుతప్పింది. రోడ్డు కింద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. విద్యుత్‌ తీగలు తెగి... లారీకి తగలడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా (Lorry burn in bhupalpally district) కాలిపోయింది.

లారీ డ్రైవర్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. చిన్న చిన్న గాయాలు కావడంతో వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని డీకొన్న లారీ

ఇదీ చదవండి: Road accidents in Telangana today : ట్యాంక్​బండ్​లోకి దూసుకెళ్లిన కారు.. ఖమ్మంలో ఆర్టీసీ బస్సు బోల్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.