హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. పురానాపూల్ డంపింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. ఎగసిపడుతున్నాయి. భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
ఇవీచూడండి: బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక