ETV Bharat / crime

కరోనాతో పక్షం రోజుల వ్యవధిలో తండ్రీకుమారుడు మృతి - corona cases in jagtial district

కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిదిమేస్తోంది. బంధాలను కబళిస్తోంది. వైరస్ బారిన పడి రోజుల వ్యవధిలోనే తండ్రీకుమారుడు మరణించిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటుచేసుకుంది.

father-son died of corona, corona cases, corona deaths
కరోనాతో తండ్రీకొడుకు మృతి, కరోనా మరణాలు, కరోనా కేసులు
author img

By

Published : May 27, 2021, 12:03 PM IST

జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మల్యాల మండల కేంద్రంలో 15 రోజుల వ్యవధిలో కొవిడ్ బారిన పడి తండ్రీకొడుకులు మృతి చెందారు.

కట్కం లక్ష్మీనారాయణ గత 15 రోజుల క్రితం కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించాడు. అతని కుమారుడు మధు గురువారం రోజున మహమ్మారికి బలయ్యాడు. లక్ష్మీనారాయణ బీడీ కంపెనీ నిర్వహిస్తుండగా.. మధు లెక్టరర్​గా పనిచేస్తున్నాడు. ఒకే ఇంట్లో తండ్రీకుమారుడు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.