మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 14మంది మందిని అదుపులోకి తీసుకుని 9 బైక్లు, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తెల్లవారుజాము వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి