ETV Bharat / crime

తాగి రోడ్డెక్కిన మందుబాబులు.. వాహనాలు సీజ్ చేసిన పోలీసులు - drunk and drive at jubilee hills

మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరి తీరు మారడం లేదు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

drunk and drive, drunk and drive raids
డ్రంక్ అండ్ డ్రైవ్, హైదరాబాద్​లో మందుబాబులు
author img

By

Published : Apr 3, 2021, 8:39 AM IST

పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినా.. మందు బాబుల తీరు మారడం లేదు. తాగి రోడ్డెక్కకూడదని ఎంత మొరపెట్టుకున్నా వారు లెక్కచేయడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

శుక్రవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. చెక్​పోస్ట్ వద్ద చేసిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపిన 16 మందిపై కేసు నమోదు చేసి, వారి వాహనాలు జప్తు చేశారు. ఇందులో నాలుగు కార్లు, 12 ద్విచక్రవాహనాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.