ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ వివాహిత తనకు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ శివరామకృష్ణ వద్దకు వెళ్లింది. వైద్యం చేసిన డాక్టర్.. మహిళతో అసభ్యకరంగా ఛాటింగ్ చేయడం మెుదలుపెట్టాడు. ఫోన్ చేసి వేధిస్తున్నాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం