Contract Employee Suicide: హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో హస్పిటల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇదీ చదవండి:Rape attempt on beggar: భిక్షాటన చేసే పాపపై పెయింటర్ అత్యాచారయత్నం..