ETV Bharat / crime

Chikoti Praveen on ED Notice : 'రేపు ఈడీకి సమాధానం చెబుతా' - Chikoti Praveen on ED raids

Chikoti Praveen on ED notice
రేపు ఈడీకి సమాధానం చెబుతా: చికోటి ప్రవీణ్‌
author img

By

Published : Jul 28, 2022, 1:29 PM IST

Updated : Jul 28, 2022, 2:02 PM IST

13:26 July 28

రేపు ఈడీకి సమాధానం చెబుతా: చికోటి ప్రవీణ్‌

రేపు ఈడీకి సమాధానం చెబుతా: చికోటి ప్రవీణ్‌

Chikoti Praveen on ED notice : క్యాసినో వ్యవహారంపై నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ స్పందించారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. సోమవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు తెలిపారు. .

"గోవా, నేపాల్‌లో క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించాం. క్యాసినోపై ఈడీ అధికారులకు సందేహాలున్నాయి. వాటి గురించి వివరణ అడిగారు. సోదాల్లో అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు. రేపు వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను." - చికోటి ప్రవీణ్, క్యాసినో ఏజెంట్/టూర్ ఆపరేటర్

Last Updated : Jul 28, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.