ETV Bharat / crime

Bomb Threats: దిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు - రైలు ఆపి తనిఖీలు

Bomb Threats, Bomb Threat Today
బాంబు బెదిరింపు
author img

By

Published : Dec 15, 2021, 8:00 AM IST

Updated : Dec 15, 2021, 8:35 AM IST

07:58 December 15

Bomb Threat Today: రైలు ఆపి బాంబు స్క్వాడ్‌, పోలీసుల తనిఖీలు

Bomb Threat Today: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో రైల్వే, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో కర్ణాటక ఎక్స్​ప్రెస్​ను నిలిపేసి.. బాంబు స్క్వాడ్​తో కలిసి పోలీసుల తనిఖీలు చేశారు.

తనిఖీల్లో అనంతరం రైలును పోలీసులు పంపించేశారు. బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం మీదుగా వెళ్తున్న రైళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: విమానానికి బాంబు బెదిరింపు... 3 గంటలు తనిఖీలు చేస్తే..

Last Updated : Dec 15, 2021, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.