భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నాలుగు రహదారుల కూడలిలో కుంకుమ, పసుపు, మసి బొగ్గు పొడితో బొమ్మలు చేసి... నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
రహదారి వెంబడి వెళ్లే గ్రామస్థులు క్షుద్ర పూజలను చూసి భయభ్రాంతులకు లోనవుతున్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: 'మార్పు కోరుకుంటున్న బంగాల్'