ETV Bharat / crime

ఆటో, కారు ఢీ.. 8 మందికి తీవ్రగాయాలు.. ఎక్కడంటే! - కారు ఆటో ఢీ

Auto and car met with an accident in Nizamabad: ఎవరో చేసిన తప్పుకి ఇంకొకరు బాధపడాల్సి వస్తుంది. అలానే జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను, కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి.

Auto and car met with an accident in Nizamabad
కారు ,ఆటో ఢీ
author img

By

Published : Dec 17, 2022, 3:50 PM IST

Auto and car met with an accident in Nizamabad: నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లి 44వ జాతీయ రహదారిపై ఆటోను కారు వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు బొర్గం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. శబరి మాత దీక్ష చేపట్టిన మహిళలు వేల్పూర్ మండలం లాక్కోరాలోని రామాలయంలో భజనకు మూడు ఆటోల్లో బయల్దేరారు.

అందులో ఒక ఆటో ప్రమాదానికి గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో దెబ్బలు తగిలిన క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.