ETV Bharat / crime

పార్లర్​పై దాడి.. రిపోర్టర్​ దాడి చేసిన నిందితుడు

పాతబస్తీ మీర్​చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్నూక్ఇన్ స్నూకర్ జోన్ పార్లర్​పై సౌత్ జోన్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించి.. 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Apr 3, 2021, 1:03 PM IST

snooker parlour Attack news,  reporters phone damage
పార్లర్​పై దాడి.. రిపోర్టర్​ ఫోన్​ లాక్కున్న నిందితుడు

హైదరాబాద్ పాతబస్తీ మీర్​చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్నూక్ఇన్ స్నూకర్ జోన్ పార్లర్​పై సౌత్ జోన్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. ఇరవై మంది యువకులను అదుపులోకి తీసుకుని.. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

నిందితులను పోలీస్​ స్టేషన్​కు తరలిస్తున్న సమయంలో నిందితుడు రిపోర్టర్​పై దాడి చేశాడు. తమ విజువల్స్ రికార్డ్ చేస్తున్నారనే కోపంతో... మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న వారు అతనిని నిలువరించారు.

ఇదీ చూడండి: మనసులు కలిశాయని ప్రేమన్నాడు.. కులాలు కలవలేదని పొమ్మన్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.