ETV Bharat / crime

RTC bus driver attacked in Palnadu: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. డ్రైవర్​కి దేహశుద్ధి.. - Andhra Pradesh latest news

RTC bus driver attacked in Palnadu: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. అయితే బస్సును నమ్మి ఎవరూ ప్రయాణం చేశారు. డ్రైవర్​ను నమ్మి ముందుకు సాగుతారు.. కానీ ఆ డ్రైవరే మహిళ పట్ల.. అసభ్యంగా ప్రవర్తిస్తే.. మనోళ్లు ఊరుకుంటారా మరి.. దేహశుద్ధి చేస్తారు కదా.. అదేక్కడో చూద్దామా!

RTC bus driver attacked in Palnadu
RTC bus driver attacked in Palnadu
author img

By

Published : Nov 14, 2022, 2:22 PM IST

14:01 November 14

RTC bus driver attacked in Palnadu: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. డ్రైవర్​కి దేహశుద్ధి..

RTC bus driver attacked in Palnadu: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. అయితే బస్సును నమ్మి ఎవరూ ప్రయాణం చేయరు. డ్రైవర్​ను నమ్మి ముందుకు సాగుతారు.. కానీ ఆ డ్రైవరే మహిళ పట్ల.. అసభ్యంగా ప్రవర్తిస్తే.. మనోళ్లు ఊరుకుంటారా మరి.. దేహశుద్ధి చేస్తారు కదా.. ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా నరసరావుపేట బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేశారు.

విజయవాడ నుంచి వినుకొండ వెళ్తున్న బస్సులో ప్రయాణించిన ఓ మహిళ.. చిల్లర ఇచ్చే విషయంలో డ్రైవర్ అసభ్య పదజాలం వాడాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో మహిళ బంధువులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. తోటి ప్రయాణీకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపకుండా డ్రైవర్‌ను చితక బాదారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.