30 bullets magazine Missing in Annamayya District: ఏపీ అన్నమయ్య జిల్లాలో ఇంటెలిజెన్స్ అధికారి వెంకటసుబ్బారావు.. తన 30 బుల్లెట్ల మ్యాగజైన్‌ను పోగొట్టుకున్నారు. ఈనెల 6న జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రింత మదనపల్లెలో జరిగిన తెదేపా మినీ మహానాడులో తన హ్యాండ్ గన్ మాయమైనట్లు వెంకటసుబ్బారావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మదనపల్లె రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మ్యాగజైన్ ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. 600 దాటిన కొత్త కేసులు
అమర్నాథ్ వరదలపై కేంద్రం అప్రమత్తం.. పెరుగుతున్న మృతుల సంఖ్య